విజ్ఞుల మాట (మణిపూసల గేయం):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 కలిమిలో దాచుకో
లేమిలో వాడుకో
విజ్ఞుల మాటరా ఇది
మదిలోన నిలుపుకో !