ద్విపాద కవితలు--పిల్లి.హజరత్తయ్య
1.గుండెకు గుబులుండదిక...
పిల్లలను ప్రయోజకులను చేసి ఒక ఇంటివారిని చేసినప్పుడు...!!

2.గుండెకు గుబులుండదిక...
తల్లిదండ్రులకు అన్ని వేళలా అండగా పిల్లలు ఉన్నప్పుడు...!!

3.గుండెకు గుబులుండదిక...!
బాధ్యతలన్నింటిని పూర్తి చేసిన పిదప చావు ఆహ్వానించినా...!!