*గుమ్మడి*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 గుమ్మడి మొలిచింది గుమ్మడి
ఆకుపచ్చని ఆకులు వేసింది గుమ్మడి
పసుపుపచ్చని పువ్వులు పూసింది గుమ్మడి
కాయలు కాసింది గుమ్మడి
ఆకుపచ్చని కాయలు కాసింది గుమ్మడి
పండు పండిదమ్మ గుమ్మడి
పసుపుపచ్చని పండు పండిదమ్మ గుమ్మడి!!

కామెంట్‌లు