*అల్లరి*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మామా మామా
చందా మామా
పిండీ ఆరా బోసీనట్టూ
వెన్నేలంతా గుమ్మారించే
బాబూ పాపా రారండీ
చల్లానైనా వెన్నెల్లోనా
ఆటాలాడూ కుందామూ
పాటాపాడూ కుందామూ
అల్లారెంతో చేయూదామూ !!