రచయిత్రి ధనాశి ఉషారాణి కి సాహితీ ముత్యాల హారము పురస్కారం

 ఆంద్రప్రదేశ్ చిత్తూరుజిల్లా భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు అనేక సాహితీ ప్రక్రియ రాయడములో ప్రతిభ చాటారని అనేక పురస్కారంలు పొందారని ప్రస్తుతము ధనాశి ఉషారాణి కి ఆదిలాబాద్ ఉట్నూర్  సాహితీవేదిక ద్వారా రూపొందించిన ముత్యాల హారము ప్రక్రియులో 108 కవితలు వినూత్నమైన పద్దతిలో రాసినందుకు గాను 
రాథోడ్ శ్రావణ్  గారు ముత్యాల హారము పురస్కారంను ఆన్లైన్ లో అందించారు.తోటి కళాకారులు సిరిమంజరి రాగగీతి రాగఘరి సోయగము ప్రక్రియలు రూపొందించి అనేక పురస్కారంలు కవులకు అందిస్తున్నారని  అభినందనలు తెలియజేసారు.