పాఠశాలకు తొలి అడుగులు


 న్యూజిలాండ్ లో ఐదేళ్లు నిండగానే పాఠశాలకు వెళ్ళాలి. ఈ రోజు ఆద్య పుట్టిన రోజు, ఆదివారం పెద్ద వారు అందరికి సెలవు కాబట్టి నిన్న రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఈ రోజు సోమవారం ఉదయం ఆద్య తమహో  పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ఈ రోజు నుంచే ఆరియా కూడా డే కేర్ వెళ్లడం ప్రారంభించింది. ఇద్దరిని అమ్మ తీసుకెళ్లి  పంపి వచ్చింది. తొలి  రోజు కదా ఇద్దరికి కాస్త బెరుకు గానే అనిపించింది. ఇంట్లో మాకు కూడా సందడి తగ్గి, చిన్నబోయినట్టుగా వుంది. 
కామెంట్‌లు