పద్యం : -బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట


 తే.గీ.
పూల బుట్టినే పట్టుక పూలు తెంప 
అడవి కెళ్ళెను బాలిక నంద ముగను
పూలు కోసియు చాలగ మాలలల్లి
భక్తి భావము చాటెను బాలికపుడు