త్యాగమూర్తులు 'నర్సులు':--గద్వాల సోమన్న
ఆసుపత్రిలో అమ్మలు
ఘనము నర్సుల సేవలు
మానరూపంలో భువిని
కన్పించే దేవతలు

త్యాగమూర్తులు నర్సులు
రోగులకు ప్రాణదాతలు
విశ్వమానవ ప్రేమి

కులు
వారికి కవితల జేజేలు