అన్నదాత వేల్పు-గద్వాల సోమన్న

 ఆ.వె:
పచ్చదనము పంచి పండుగ జేయును
పొలము దున్ను రైతు హలము పట్టి
కడుపుకొసగు ముద్ద కాయకష్టముజేసి
అన్నదాత హృదయమున్న వేల్పు
-గద్వాల సోమన్న 

కామెంట్‌లు