*సంపద*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అందాలు చిందేటి మాపాప
ఆనందమొలికేటి మాపాప
మా కంటి దీపం
మా యింటి దీపం
మమ్మల్ని నవ్వించు
మమ్మల్ని నడిపించు
మాకున్న సంపద
మా పాపయే కద !!