అక్షరమాలికలు-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:(చలనచిత్రం)
********
కదిలే బొమ్మల విన్యాసాలతో...
మూడుగంటల కాలక్షేపం!
ద్విపది:(కథానాయకుడు)
******
కథను నడిపించే నాయకుడు.
సకలకళావల్లభుడై అలరిస్తాడు
త్రిపది:(జీవితం)
******
రంగుల బొమ్మల్లా మేకపు ముఖాలతో...
కదిలే కాలంతో పాటు పరుగెత్తే
నిర్విరామ,నిరాటంక రాజీలేని ప్రయాణం.