మాతృమూర్తి*సోయగముప్రక్రియ*:-ధనాశి ఉషారాణి-చిత్తూరు జిల్లా-భాకరాపేట
అనితర ప్రేమకు గుర్తుగా 
వినయ మోప్ప చేయ 
కొడుకుబి డ్డలుచేయ వలయును 
తడుము కొనక నిలిచి 
తల్లిసే వలకేది సామ్యము 
తల్ల డిల్లు మనసు 
బిడ్డల కొరకుసో యగమున

మమతలూ రుతనయు లకొరకు 
సమము యుండు ప్రేమ 
బిడ్డలం దరిపైన సేవలో 
కొండ యoత బలము 
జగతివె లుగునట్లు చేయును 
సుగతి తోడ జరుగ
ఉన్నతి కొరకుసో యగమున


కామెంట్‌లు