మాతాపితరుల పాదం - మాధవ పాదం:- : యడ్ల శ్రీనివాసరావుMSw,MTel-విజయనగరం జిల్లా-చరవాణి:9493707592
కడలి కెరటం ఎగసి  పడును
పుడమి శునకము విశ్వసించును
మనిషికి ఉండును అట్టి గుణము
నింగి - సంద్రము కీర్తి చాటును
పాత్ర అక్షయంభూ సిద్ది నందును
ఎంత ఎదిగినా ప్రేమ చూడుము
కన్న ప్రేగు యు అమృతధార యు
సురులు బోలిన పుణ్య మూర్తులు
ధన్య జీవులు తల్లిదండ్రులు
అట్టి పాదము క్షేత్ర మయము
పట్టి నడిచిన జీవి గతి యూ
పుణ్యతీర్థాలు కంటే గొప్ప యు
నమ్మి నడువు జీవుడా!
నమ్మలేని బతుకు ఎందుకురా..?