ప్రకృతి ఓ వరం:--జి. మంజుల,10వ తరగతి,ZPHS దుప్పల్లి

 దేవుడిచ్చిన జగతిలో
ప్రకృతి మనిషికో వరమే
మనిషి జీవనానికి ఆధారం
పచ్చని ప్రకృతే మన జీవనం
మనకు ఎన్నెన్నో అందచందాలతో కనువిందు చేస్తుంది 
పుడమినంత అందంగా అలంకరిస్తుంది
భూమినంతా సస్యశ్యామలంగా మార్చి
మన అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుంది
కావలసిన ఆహారాన్నిచ్చి
పండ్లు ఫలాలనందిస్తుంది
నదులను నదీజలాల రక్షిస్తుంది
ప్రకృతిలో మనమంతా బాగం
కాపాడుకోవడమేగా మన బాద్యత
ప్రకృతి మనకు రక్షణ
పచ్చదనం నిండిన అవని
పదికాలాలపాటు పంచు ఆనందం