మా పల్లెటూరు:-యం. బాబు,-10వ తరగతి,-ZPHS దుప్పల్లి.

 అందమైనది మా పల్లెటూరు
పచ్చపచ్చని మా పల్లెటూరు
సుందరమైన మా పల్లెటూరు
ఆప్యాయతల మా పల్లెటూరు
పంటపొలాల మా పల్లెటూరు
సిరిసంపదలిచ్చు మా ఊరు
పల్లెపడుచుల పాటల మా పల్లెటూరు
మదురగానాల మా పల్లెటూరు
జానపదులకు నెలవు మా పల్లటూరు
సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టే మా పల్లెటూరు
అనుబంధాల పిలుపుల కొలువు మా పల్లెటూరు
దేశ సౌభాగ్యం నిలబెట్టే మా పల్లెటూరు