పిల్లలు మెచ్చిన 100 కథలు

 పిల్లలు మెచ్చిన 100 కథలు - ద్వితీయ ముద్రణ  - తెలుగులో ఇటువంటి కాన్సెప్ట్ తో పుస్తకం మీకు ఎక్కడా దొరకదు - ప్రసిద్ధి చెందిన కథల్ని ఎన్నుకొని,  సంయుక్త అక్షరాలే లేకుండా, రెండవ తరగతి పిల్లలు కూడా అతి సులభంగా, ఎవరిమీదా ఆధార పడకుండా సొంతంగా చదవ  గలిగేలా ఈ పుస్తకం రూపొందింప బడింది. మ్యాగజైన్ సైజులో ఒక పేజీలో కథ, దాని పక్క పేజీలో బొమ్మ. మొత్తం రెండు వందల పేజీల పుస్తకం ఇది. లాక్ డౌన్ లో పుస్తకాల అంగళ్ళు మూతపడినా కూడా ఈ పుస్తకం విజయం సాధించగలిగింది.
పునఃకథనం: డా.ఎం.హరికిషన్
లోపలి 100 బొమ్మలు: ఎనికపాటి కరుణాకర్
కవర్ పేజీ: బాబు డుండ్రపెల్లి
ప్రచురణ: దీప్తి పబ్లికేషన్స్, విజయవాడ
పుస్తకం వెల: 225  Rs
సంప్రదించండి: డా.ఎం.హరికిషన్-9441032212
Attachments area