సేవాలాల్ మహారాజ్ మూడు‌(300) వందల సంవత్సర క్రితం చెప్పిన భవిష్యవాణి: -అనువాదకుడు:-రాథోడ్ శ్రావణ్-9491467715

 వాణా వాణార్ దఃఖ ఆయ
ఘర్, ఘర్, డాక్టర్ ఆయ
డాక్టర్ దఃఖెర్ పరక్ కరియ
ఓన్ దఃఖ లాబ కొని 
బొలతు బొలతు మనక్యా మరీయ
భావార్థ :- రకారకాల రోగాలు వచ్చును,
 డాక్టరులకు రోగాలు ఏదో అర్థం కాకపోవచ్చు, 
చికిత్స కుడా కాకపోవచ్చు, మాట్లాడుతూ, మాట్లాడుతూ రోగి  చనిపోవచ్చు.


కామెంట్‌లు