స్ఫూర్తి * దీప్తి --లేఖనం : రామానుజం. ప . --జేబులో : 8500630543

   . *   లియో   టాల్స్టాయ్  *
సీస  పద్యం
శ్రీ లియో టాల్స్టాయి--' రియలిజం' రచయిత, 
             రష్యను  ప్రముఖుల్లొ  ప్రథము డేను  ;
ఈతను  తత్త్వవే  త్తే,  మంచి  నవలలు   , 
                    బాలల కథలెన్నొ  వ్రాసి  నారు   ;
గాంధి  బాల్యం లో   ప్రభావితం  చేసె  , ఈ  , 
               ఒండొరులను   భావి  , ఉద్ధరణలు  ;
వ్రాసె --'యుద్ధము-శాంతి';' అన్నా కరెనిన'; లు, 
     'బోయ్ హుడ్'; 'ద పాథ్ వే టు లైఫ్'--ప్రసిద్ధి ;
తేటగీతి
నోబెలుకు   మూడు యత్నమ్లు -- నోచ  లేదు  ;
" అందరును  ప్రపంచాన్ని    మార్చాల నంటు  , 
 తాము  మాత్రము మారరే "-- అనియు తపన
  పడెను   ;   లోక ప్రసిద్ధ మౌ  మాన ధనుడు   !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:09-09-1828#20-11-1910:మరణం            
   లియో టాల్స్టాయ్ # వార్కి స్మృత్యంజలి