స్ఫూర్తి * దీప్తి :--లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

 
                *    న్యూటన్    *
సీస పద్యం  
భౌతిక శాస్త్రం లొ     అందెవేసిన వ్యక్తి  
      గా, పితామహుని గా, గాంచ బడిన 
న్యూటన్ మహాశయు , ఓ రోజు  ఏపిలు
          పండు పడే తీరు  , పరిధి  చూచి  , 
వస్తు గురుత్వ       ఆ కర్షణ  సూత్రాన్ని   , 
          అందించె   లోకాన్కి   ఆది  గాను  , 
చలన  సూత్రము  , కాంతి  వర్ణాల  తీరు   
              కాంతి  పరావర్త  నాన్ని  తెలిపె ;
తేటగీతి
బాల్య మందు కుటుంబ మంతయును, పాఠ
శాల లో  అధ్యాపకులు, మిత్రులును  వెరచె  ;
అట్టి  వాడు    గణాంక శా స్త్ర మును  తెల్పె  ;
తాను   '  వర్జను ' డై    ప్రతిష్ఠలను పొందె   !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:25-12-1642#20-03-1727:మరణం
 న్యూటన్ వారికి  #   స్మృత్యంజలి