స్ఫూర్తి * దీప్తి :- లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

     *    లియనార్డొ డావిన్సి    *
సీస పద్యం  
తెలియని  అంశమా? యే రంగమందుండె? 
        అనుప్రశ్న కు జవాబు, అందె  నాడు  ;
ఆ మహా వ్యక్తేను     లియనార్డొ  డావిన్సి  , 
            చిత్రకారుడు ;  శోధ   చేయు  దిట్ట ;
ఆర్కిటెక్టు  , పెయింట్లు,  సంగీత, సాహిత్య, 
            శాస్త్ర పరికరాలు    సాధ నలతొ   , 
గాలి , నీరును ,కొండ, యన్వేషణ ములెన్నొ ;
          చర్మ  , లోహ, కలప, వసతి పనులు ;
తేటగీతి
లాస్టు  సప్పరు ,మొనలిస... యిశము నిచ్చె;
వాయు  యానంకు   స్ఫూర్తిగా  పక్షి  రెక్క   ;
శాస్త్ర     సిద్ధాంత , వివరణ   సాధ్య పరచె  ;
లేరు సాటి , యిన్నిటి  రంగ ములలొ మేటి  !!    
          ~~~~~~~~@~~~~~~~~
జననం:25-12-1642#20-03-1727:మరణం
 లియనార్డో డావిన్సి #  వార్కి స్మృత్యంజలి