స్ఫూర్తి * దీప్తి --లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

     *    థామస్  ఆల్వా ఎడిసన్    *
సీస పద్యం  
" విజయం,తెలుసుకొన్ట;వోడితే,అనుభవం ;
         ప్రేరణయె విజయం,  శ్రమయె  సిద్ధి " ; 
ఆ పలుకులు,'  థామసాల్వ ఎడిసను ' వి  ;
            ఓటమి చవిచూసి  , వెలుగు నిచ్చె  , 
విద్యుతు  బల్బుతో  , వేల పర్యాయాలు   ;
          టెలిగ్రఫి   , పిక్చర్ కె మేర  ,  పెన్ను  ;
వోయిస్ రికార్డరు   ,   వీడియో  ప్లేయరూ   ;
        హక్కులు  పొందియు  , హర్ష మొందె ;
తేటగీతి
వేల   ఉత్పత్తులకు  రూప  మిచ్చె  తాను ;
పాడు బడిన  రైలు ప్రయోగ  శాల అయ్యె  ;
శాస్త్ర వేత్త  మాం త్రికు వోలె  సాధ్య పరచి  ;
లోక  మందున  యశమును పొందె నతను  !! 
             ~~~~~~~~@~~~~~~~~
జననం:11-02-1847#18-10-1931:మరణం            
థామస్ ఆల్వా ఎడిసన్ # వార్కి స్మృత్యంజలి