స్ఫూర్తి * దీప్తి :--లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

         *   వ్లాదిమిర్  లెనిన్   *
సీస  పద్యం
మార్క్సు' దాస్  కేపిటల్', మార్గదర్శకమవ్వ , 
              లెనిన్ కమ్యూనిజం  తెలిసికొనియె ;
పారిశ్రామిక   విప్లవాలు   ,   పెట్టు బడులు   , 
           పనికితగ్గ  ఫలిత  మమలు   చేయ  , 
విప్లవాలకు   ప్రాణమిచ్చి    సాధించగా   ;
           జైలు పాలయె  కొంత  ;  మైత్రి కలసి  , 
స్టాలిను   వెంటగా   , పాంప్లేట్లు  పంచిరే   , 
            సందేశములు  కష్ట   నష్టములతొ  ;
తేటగీతి
గ్రంధ ములను  వ్రాసెను విప్ల  గాధ లున్న  , 
వీన్కి --  లేటిను  , సంగీత  మిష్ట  మగును  , 
ఆట్ల  --   స్కేటింగు  , చదరంగ  మన్న ప్రీతి  , 
స్టాలిను  కొనసాగుచు లెనిన్, స్థాన మొందె !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:22-04-1870#21-01-1924:మరణం            
     వ్లాదిమిర్  లెనిన్   #  వార్కి స్మృత్యంజలి