రంగుల ప్రపంచం:-సి. శేఖర్(సియస్సార్),9010480557.

 నిజమే
ఇదో రంగుల ప్రపంచం
పూటకోరంగు మార్చే
ఊసరవెల్లులాంటి
మనుషులు
తమలోని జంతువుల్ని
మేలుకొలిపి
జీవనం సాగిస్తున్న
మహా భయంకరమైన
జంతు ప్రపంచం