చిత్రానికి పద్యం:-మమత ఐలహైదరాబాద్9247593432

 
కం
రాజాటీవీదర్పము
నీ జాడనెచూడవచ్చు; నిటుకల తోడన్
తాజాగేర్పరచితివే
రాజాసనభంగిమిట్లు రాయల వోలెన్
కం
ఒంటికి మనసుకు నడుమన
గంటల చప్పుల్ల వోలె ఘనభంగిమనే
గుంటడు సింహాసనమున
తంటాలేనట్టి రాజ దర్పము చూపెన్