ఐకమత్యం:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్దిపేటచరవాణి:9391097371

 *మత్తకోకిల*
కొమ్మలెక్కుతు పిల్లలందరు
కోకిలమ్మల పాడగన్
అమ్మప్రేమనె పంచిగొప్పగ
ఐకమత్యము నేర్పునే
బొమ్మలిచ్చియు పిల్లలాడగ
బుద్ది మాటలు జెప్పునే
బమ్మరాసిన రాతలెన్నియొ
బాగుజేసెను మమ్ములన్!

కామెంట్‌లు