పద్యం ::-బెజుగాం శ్రీజ -ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.


 పట్టు లంగ గట్టి వయ్యారిభామలా
చెంబు చేత బట్టి చిందులేసె
సొగసునొలకబోస్తు సుందరి మెరవగ
కనులకింపుగాను కానబడెను.