ఆమ్మ ఒడి:-ఎక్ నాథ్ ఆమ్లే--*ఆదిలాబాద్**చరవాణి* *9392321498*

 ఆమ్మ బడి ప్రకృతి లాంట‌ది
కోపం వస్తే దండిస్తుంది
ప్రేమ పుడుతే ప్రపచాన్ని
మైమరిచి పోయేలా లాలిస్తుంది
అమ్మ ఒడిలో అంట‌ే నాకు
స్వచ్చమైన ప్రకృతి లో 
పచ్చని చెట్లు పొలాలు
పొలాల పై తిరిగే జీవులు 
సంగీతాలు 
పొలాల్లో పని చేసె కూలీలు 
కునిరాగాలు 
నా అమ్మ ఒడిలో కనపిస్తాయ 
ఈ ప్రపంచంలో భూమి మీద
అమ్మ ఒడిలో సహజమైన
సంతొసాన్ని 
ఈ సృష్టి లో ఎక్కడ దొరకదు
ఏడిస్తే కన్నీరు తడిచే కొంగై
నిద్రవస్తే లాలించె ఉయ్యాల
నిరంతరం ఆమ్మ సంతోషంగా
నిద్రపుచ్చె స్దానమే‌ ఆమ్మ‌ఒడి 
ఆమ్మ‌‌ ఒడిలో దోరకే సంతోషం ఎక్కడ దోరకదు
ఆమ్మ ఒడిని మించిన బడి లేదు గుడి లేదూ

కామెంట్‌లు