*అక్షర మాల గేయాలు*-*'ట' అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద, ఖమ్మం-9441815722

 టపాకాయలు కాల్చేటప్పుడు
టక్కున మంటకు దూరం వెళ్ళు
టపటప చప్పుడు అవుతున్నప్పుడు
టకటక చెవులను మూసుకో
మంటతో ఆటలు ఆడొద్ధు 
ఒంటికి తంట తెచ్చుకోవద్దు