*అక్షర మాల గేయాలు*-*'డ' అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద,ఖమ్మం-9441815722

 డబ్బాలోన రాళ్ళను వేసి
డబడబ చప్పుడు చేయకు
డబ్బారేకుల శబ్దం లాగా
డంబాలు ఎప్పుడు పలుకకు
డబ్బా లోన అప్పుడప్పుడు
డబ్బులు దాచి ఆదా చెయ్యి


కామెంట్‌లు