*అక్షర మాల గేయాలు**'త' అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం* 9441815722

 తల్లిదండ్రుల మాట జవ దాటవద్దు
తమ గురువుల నెప్పుడూ ఎదిరించవద్దు
తన తోటి వారలతో తగవులాడొద్దు
తప్పు పనులను చేసి తిట్లు పడవొద్దు
తరతమ భేదాలు చూపించకుండా
తరువులా అందరికి మేలు చేయాలి


కామెంట్‌లు