*అక్షర మాల గేయాలు**'ఛ 'అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం* 9441815722

 ఛగల ఒకటి అడవి యందు
ఛట నుండి తప్పిపోయి
ఛలకుడి చేతికి చిక్కె
ఛలము తోడ ఛగలము
ఛత్రి చాటు చేసుకుని
అచటి నుండి బయట పడె