*అక్షర మాల గేయాలు* *'జ' అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద ఖమ్మం* 9441815722

 జలజా! జాహ్నవీ! ఇటురండీ!
జతగా మీరు కలిసుండండీ
జగడాలకు దూరం ఉండండి
జంట వీడని మంచి సోపతిని
జగతి ఎప్పుడూ హర్షిస్తుంది
జయమని  దీవెనలు ఇస్తుంది