*అక్షర మాల గేయాలు*--*'ఝ' అక్షర గేయం*:- --వురిమళ్ల సునంద, ఖమ్మం-9441815722

 ఝకటం అంటే జగడంరా
జగడానికి దూరం ఉండుమురా  
ఝషం అంటే చేపరా
జలమే దానికి ప్రాణం రా
ఝరం అనగా సెలయేరు
ఝషం ఝరిలో ఆడునురా