తెలుగు బాల పదాలు: వ ర్ణ ము లు (రంగులు):- శంకర ప్రియ., సంచార వాణి: 99127 67098

 👌 "ధవళ" మనగా తెలుపు
       "అరుణ" మనగా ఎరుపు
       "కృష్ణ" మనగా నలుపు
                  ఓ తెలుగు బాల! 
             * * * * *
👌"హరిద్ర" మనగా పసుపు
      "శ్యామ" మనగా పచ్చ
      అచ్చ తెలుగు పదాలు
               ఓ తెలుగు బాల!
           * * * * *
        ( "వర్ణము" లనగా వన్నెలు, రంగులు,.. అని అర్థము. "తెలుపు.. ఎరుపు.. నలుపు.. పసుపు.. పచ్చ.. ( ఆకు పచ్చ)" మున్నగు నవి, రంగుల పేరులు )
కామెంట్‌లు