" పిల్లలం "(బాల గేయం):--చాపలమహేందర్9949864152
పిల్లలం మేము బాలలం
బడికి పోయే దివ్వెలం
పలకా బలపం పట్టేదాం
అ ఆ లను దిద్దేదాం

అమ్మ భాషను నేర్చుకుందాం
అల్లరి నీ మానుకుందాం
 చక్కగా ఆట ఆడుదాం..
గురువుల మాట విందాం

ఇంటి పని చేద్దాం

కలిసి మెలిసి ఉందాం
అందరికీ ఆదర్శంగా ఉందాం
మేము బాలలం
రేపటి నిర్మాతలం 

కామెంట్‌లు