కనిపించే దేవత అమ్మ..:-వంగపెల్లి స్వాతి, 9వ తరగతి-జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం,-మండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల.

 కడుపులో ఉన్నపుడు సైనికుడిలా రక్షించేది
భూమిపైకి వచ్చాక ప్రకృతిలా ప్రేమను పంచేది
మనకు జబ్బు చేసినపుడు డాక్టర్ లా మారేది
మనము తప్పు చేసినపుడు టీచర్ లా సరిదిద్దేది
మనల్ని ఎవరు ఏమనకుండా పోలీసులా కాపాడేది 
అన్ని వేళల్లో మననీడలా తోడుండి నడిపించేది
మన కంటికి దేవతా మూర్తిలా కనిపించేది అమ్మ
అలాంటి అమ్మను మనం మలిదశలో
చంటి పాపాలా కంటికి రెప్పలా చూసుకోవాలి.

కామెంట్‌లు