నన్ను ఎన్నుకోండి !?:-సునీతా ప్రతాప్

నేను
సంతోషాన్ని
మనశ్శాంతిని !?


నీవు
మంచివి
చెడువు !?


వాడు
సత్యం
ధర్మం
అంటున్నాడు !?

అది
ఏదైనా

అధికారం
ధనం
అందరూ కోరుకునేదీ!?

ఏది ఏమైనా
చివరికి చేరుకునేదీ
సంతోషం- మనఃశాంతీ
మాత్రమే??

అందుకే నన్ను ఎన్నుకోండి
మీరు గెలవండీ
నన్ను గెలిపించండి!?

Sunitapratap
Teacher ,palem
8309529273

కామెంట్‌లు