పుస్తకం : జగదీశ్ యామిజాల
చదివినా 
అర్థం కాని పుస్తకం
స్త్రీ!

చదవడం మరచిన పుస్తకం
తండ్రి!

ఇష్టపడి చదివే పుస్తకం
అమ్మ!

చదవడంతోనే 
నచ్చేసే పుస్తకం
పిల్లలు!

ఏదైనా
ఏమైనా 
కోల్పోకూడని
పుస్తకం - జీవితం!