ఈ తమ్ముడు బహుముఖ ప్రజ్ఞాశాలి...చిన్మయన్ చిక్లిత్ బాలాజీ.... చెన్నై చిన్మయమిషన్ స్కూల్ లో 4వతరగతి చదువుతున్నాడు.తండ్రి..పి.బాలాజీ శంకరన్తల్లి..హరిణి చల్లా
జపనీస్ భాష ఫౌండేషన్ లెవెల్ 50గంటలు పూర్తి చేశాడు. లెవెల్ 1లో శిక్షణ సాగుతోంది. వైట్ హాట్జర్ యాప్ డెవలపర్ సర్టిఫికెట్ కోర్సు చేసి 50మొబైల్ యాప్స్ తయారు చేశాడు. స్పేస్ చెన్నైలో అస్ట్రానమీక్లబ్ సర్టిఫికెట్ చేసి వివిధ మోడల్స్ అలారమ్స్ ని
ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా తయారు చేశాడు. రొబాటిక్స్ మెకానిక్స్ లెవెల్ 2. ఆవిష్కార్ రొబొటిక్స్ పూర్తి చేసి సౌండ్ టచ్ సెన్సర్లతో రోబోని తయారు చేశాడు. విక్రంబేతాళ్ ఫేమస్ ఫైవ్ పై చిన్మయ్2 బుక్ రివ్యూలు రాశాడు. 50+ మొబైల్ యాప్స్ ని లెక్కలు సంస్కృతం లో క్రియేట్ చేశాడు. బహుమతులు. ..ఒలింపియాడ్ సైబర్ జోనల్ ఎక్సలెన్స్ అవార్డు. ఒలింపియాడ్ సైన్స్ మాథమెటిక్స్ 3చిన్మయమిషన్ భగవద్గీత పఠనంలో మూడవ బహుమతి. ..స్పెల్ బీ నాలుగు లెవెల్స్ పూర్తి చేసి డిస్టింక్షన్. ...ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీలలో ఎ.ఎం.ఎం.మెట్రిక్యులేషన్ ప్ర చోదయలో సర్టిఫికెట్.....మద్రాసు లయన్స్ క్లబ్ డ్రాయింగ్ సర్టిఫికెట్....జపనీస్ లెవెల్ 1..
ఇంగ్లీష్ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ లో 11వ రాంక్.భవిష్యత్తులో దేశానికి పేరు తెచ్చే ఒక పద్మ విభూషణ్ కావాలి అని ఆశిద్దాం.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి