పిల్లలం (బాల గేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
మేము బడికి పోయేదం
చదువులు ఎన్నో చదివేదం
రాతలు చక్కగా రాసేదం
వెరీ గుడ్డు లే పొందెదం

పాటలు ఎన్నో పాడదం
ఆటలు ఎన్నొ  చూపెదం
నేర్పులతోనే విజయం
అందును మనకు తథ్యం

గురువుల మాట వింటాము
ఆగక సాధన చేస్తాము
అనుకున్నది సాధిస్తాము
ఆనందాలనె పంచేస్తాము

కామెంట్‌లు