తప్పు తప్పే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అప్పు అప్పే అవుతుంది
పప్పు పప్పే అవుతుంది
తిమ్మిని బమ్మి చేసినా
తప్పు తప్పే అవుతుంది !
కామెంట్‌లు