*సూక్తిసుధ*. పద్యములు:-*మిట్టపల్లి పరశురాములు

  *కం*
*నిత్యమునడిచెటిదారిన*
*ముత్యముతీరుగమనుజుడుమోదముచేతన్*
*పథ్యముచేసెడివిధమున*
*సత్యముపలుకుటయెమేలుసత్పురుషునికిన్*
*కం*
*మానవమాత్రులమనమున*
*దానవగుణములనుమాన్పిదయలేపొంగన్*
*మానవుడెమాధవునిగను*
*దానముజేయుటయెమేలుధరణిలొనెపుడున్*
 *కం*
*భక్తులుగుంపుగకూడియు*
*ముక్తినిగోరుచునునెల్లముందుగహరికిన్*
*భక్తిగదండలనువేసి*
*భక్తిచెపూజలనుజేయు భజనలచేతన్*
*ఆ.వె*
*ఎంతకాలముండు-నెవరిబ్రతుకుజూడ*
*బ్రతికియుండగానె-బంధనములను*
*పెంచుకొనగవలెను-ప్రేమమీరగనీవు*
*జీవితిరిగిరాదు-భువినియందు*

కామెంట్‌లు