నీవంటే ధైర్యంధైర్యం నా శౌర్యంశౌర్యం నేర్పించు నాన్న మనకు మహేశ్వరినువు నిత్య శ్రామికుడుశ్రమ తెలియని బాధ్యుడుబాధ్యతలలోని భానిస నాన్న మహేశ్వరిపసితనంలో మురిసిమురిసి సంతుని చూసిచూస్తూనే మురిసిపోయేవుగ మహేశ్వరిఎపుడు విశ్రమించకఇక శ్రమనే అనకఎల్లపుడు మనకై కష్టపడును మహేశ్వరినీవు నా నమ్మకంనమ్మిన దార్శనికందారి చూపు పెన్నిధివి నీవే మహేశ్వరినడక నేర్పావుగానేర్పి నిలిపావుగానిలిపి నీవే మురిసావు కదా మహేశ్వరినేనే నీ లోకములోకము భవితవ్యముభవితంత బంగారం చేయును మహేశ్వరి
నా ధైర్యం నాన్న ..సమ్మోహనములు:- ఉమా మహేశ్వరీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి