*అక్షరమాల గేయాలు*-*'థ' అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద, ఖమ్మం

 కథ వింటావా చిన్నారీ!
కథ చెబుతా  రా బంగారీ!!
మంథని అనే రాజ్యమందున
రథములో కలదు రాజకుమారి
పథకం వేసెను చాటున దాగి
కథనం తెలియక శత్రువులోడిరి

కామెంట్‌లు