దీపావళి(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 నరకున్ని వధించెను  నతివ కృష్ణుతోడన్
జనులు ఆనందించి జగమున వెలిగించిరి
నరకచతుర్థశి యన నానందంబుగాగ
దీపాలు వెలిగించి...తిమిరమునుబాపిరీ
లక్ష్మీపూజలతో ... లక్షణముగ మోతలు
 
పటాకులు పేల్చియును..పటుతరముగ వారంత
అజ్ఞానమునుబాప...అవనిపైవచ్చెనుగ
దీపాలపండుగై....దీప్తినిచ్చెగమనకు