బుజ్జి పాపాతో ఇంటి లోన
అమ్మ ఆడు దోబూచులాట
ఊరు వాడ పిల్లలాడు ఆట
ఉరుకుల పరుగుల అటలు
అక్క చెల్లెళ్లు ఆడేటి ఆట
చక్కనైన చిక్కుగొలుసాట
లక్క కోల తో ఆడే ఆ ఆట
జల్లెడ తిరిగే కోలాటాలట
అన్న తమ్ముళ్లు ఆడే ఆట
చిత్తికొట్టేటి చిర్రగోనెల ఆట
గోనెతో కొలిచే లెక్కల ఆట
మనసుకు హాయిగొలిపే ఆట
మిత్రులతో కలిసి ఆడే ఆట
చిత్రమైన ఒంటి కాలు ఆట
క్షేత్రములోనే డబ్బ కట్టే ఆట
తొక్కుడు బిల్లలతో ఆడే ఆట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి