మోదేపల్లి శీనమ్మా కుసున్నితం కవి బిరుదు

 నూతన తెలుగు సాహిత్య ప్రక్రియ సున్నితం ను శతాధిక రచనలు  పూర్తిచేసిన శ్రీమతి మోదేపల్లి శీనమ్మా కుసున్నితం కవి బిరుదు  ​అంతర్జాల వేదికగా సాహితీ బృందావన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత  ప్రధానం చేశారు
​నెల్లుట్ల సునీత మాట్లాడుతూ  తెలుగు సాహిత్యంలో తన ప్రతిభ కనబరుస్తూ క్రమం తప్పకుండా రచనలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు అధ్యక్ష కార్యవర్గ మరియు సమూహ సమీక్షకులు నిర్వాహకులు సున్నితం సమూహ కవి మిత్రులు  శీనమ్మ కు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు