మత్తుమందులు-యువత(ఇష్టపది):-డాక్టర్ . రామక కృష్ణమూర్తి బోయినపల్లి,సికింద్రాబాద్.
మత్తుతో చిత్తవుతు మరణానికి   గురవుతు
స్వర్గం చేరాలని స్వార్థంతో కుదేలై

శాపంలా మారిన శాపగ్రస్తులు వారు
కన్నవారి కలలను‌ కల్లలు చేసినారు

యువత భవిత మరిచిరి యుద్ధము చేయరైరి
భ్రమల తేలిపోతు భారమవుతు నిలిచిరి

రేపటి ఆశలతో రేబవలు నిలవాలి
సాధించి తీరా

లి సార్థకం కావాలి