ప్రక్రియ. సోయగము:-ధనాశి ఉషారాణి-చిత్తూరు జిల్లాభాకరాపేట

కలతను తీర్చుము  కవితతో
కలము బట్టి నిలిచి
బలమునుఇచ్చును యువతకు
గలము విప్పు భువిని
యువతలో భవితను కోరుచు
కవన మందు నిలుపు
భువిలోన సోయగమునిలుచు

 చెట్టుని నాటుము నిత్యము
 పట్టు విడువ వద్దు
 బలమునుయిచ్చును జగతికి
హలము పట్టి నిలుచు
చక్కని భవితను ఇచ్చును
మొక్క నాటు ఇంట
బతుకుసోయగముయగునుయిల