ప్రసాదము(బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
ప్రతి రోజు భక్తితొ
పూజలు చేయాలి
నైవేద్యం పెట్టాలి
ప్రసాదంగా పంచాలి.

పాలు, పండ్లు, చెక్కర, 
మధుర ఫలాలను,
పిండి వంటలను
ప్రసాదముగా పంచాలి.

దేవుని కీర్తన పాడాలి
భజనలు కొన్ని  చేయాలి
దైవ స్తోత్రాలనే పాడాలి
మంగళ హారతులనే ఇవ్వాలి.
విశ్వాసం పెరిగినంతనే
విజయలే వరిస్తాయి.